Diseases and Symptoms: ముఖంపై ఈ 5 లక్షణాలు 5 సీరియస్ వ్యాధులకు సంకేతాలా, ఏం చేయాలి
ముఖంపై వాపు
ముఖంలో వాపు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా జ్వరం, ఎలర్జికి రియాక్షన్ కారణంగా కూడా ఈ సమస్య ఉత్పన్నౌతుంది. కానీ కిడ్నీలు పాడయినప్పుుడు కూడా ఈ పరిస్థితి ఉంటుంది.
చర్మం లేదా కళ్లు పసుపుగా ఉండటం
ఒకవేళ ఎవరిదైనా చర్మం లేదా కళ్లు పసుపుగా కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. శరీరంలో బైలురూబిన్ పరిమాణం ఎక్కువైతే ఇలా జరగవచ్చు. దీనికి చాలా కారణాలున్నాయి. లివర్ వ్యాధి, హెపటైటిస్ లేదా సికిల్ సెల్ సిండ్రోమ్ వంటివి. వెంటనే వైద్యుని సంప్రదించాలి
ముఖం పసుపుగా మారడం
డాక్టర్ డోనాల్డ్ గ్రాంట్ ప్రకారం ముఖం పసుపుగా మారడం అంటే శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ లేదా హిమోగ్లోబిన్ కొరత ఉన్నట్టు అర్ధం. శరీరంలో విటమిన్ లోపం అనేది చెడు జీవనశైలి, పాత వ్యాధులు తిరగబెట్టటంకు కారణం కావచ్చు. దీనికోసం మీ డైట్‌లో పప్పులు, బీన్స్ వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం ఉండేట్టు చూసుకోవాలి
ముఖ్యంపై కన్పించే వివిధ వ్యాధుల లక్షణాలు
బ్రిటన్‌కు చెందిన డాక్టర్ డోనాల్డ్ గ్రాంట్ 38 ఏళ్ల అనుభవం ప్రకారం ముఖంగా 5 రకాల లక్షణాలను గుర్తించారు. ఇవి శరీరంలో ఎదురయ్యే కొన్ని సీరియస్ వ్యాధులకు సంకేతాలు. ఈ లక్షణాలను గుర్తించగలిగితే వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు
స్కిన్ లేదా లిప్స్ డ్రై అవడం
ఎవరైనా వ్యక్తి చర్మం లేదా పెదాలు తరచూ డ్రై అవుతుంటే శరీరంలో నీటి కొరత ఉందని అర్ధం. సీజన్ ఛేంజ్, ఏజీయింగ్ కూడా ఓ కారణం కావచ్చు. శరీరంలో నీటి పరిమాణ తగ్గితే యూరిన్ రంగు మారవచ్చు. డ్రై కాఫ్ ఉటుంది.
ముఖంపై ఎర్రటి మచ్చలు లేదా ర్యాషెస్
ఒక్కోసారి ముఖంపై ఎర్రటి మచ్చలు లేదా ర్యాషెస్ కన్పిస్తుంటాయి. ఇదేమీ సాధారణ ఎలర్జీ కాదు. ఇలా తరచూ కన్పిస్తుంటే గంబీరమైన వ్యాధి కావచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించాలి
స్కిన్ ఇన్‌ఫెక్షన్
ముఖం స్వెల్లింగ్, చర్మంపై ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలు తేలిగ్గా తీసుకోకూడదు. ఒక్కోసారి ఈ ఇన్‌ఫెక్షన్ మొత్తం శరీరానికి పాకుతుంది. ఈ పరిస్థితిని సెల్యులైటిస్ అంటారు. యాంటీ బయోటిక్స్ చికిత్స ఉంటుంది.