Hero Xoom 110 On Road Price: రూ.20 వేలకే శక్తివంతమైన Hero Xoom 110 స్కూటర్.. ఎలా కొనాలంటే?
ఈ Hero Xoom 110 స్కూటర్ డిజైన్ పరంగా.. లుక్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా గొప్ప మైలేజీతో విడుదలైంది. బడ్జెట్ ధరలో స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపికగా భావించవచ్చు. ఈ స్కూటర్ చీప్ అండ్ బెస్ట్ ధరలో లభించబోతోంది.
ఈ హీరో జూమ్ 110 స్కూటర్ డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు ట్రిప్ మీటర్ టెక్నాలజీతో లభిస్తోంది. అలాగే లాంగ్ డ్రైవ్ చేసే క్రమంలో మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఈ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు వంటి భద్రతా ఫీచర్లు వంటి సెక్యూరుటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది 109.86 cc శక్తివంతమైన ఇంజన్ సెటప్‌తో విడుదలైంది. అంతేకాకుండా లీటర్‌కు ఇది 56 కి.మీల మైలేజీని అందిస్తుంది.
దీంతో పాటు Hero Xoom 110 స్కూటర్ ఇంజన్ 12.89 bhp పవర్ విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ స్కూటర్ లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్కూటర్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది భారత మార్కెట్‌లో ధర రూ.83,000 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరో ఈ స్కూటర్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందిస్తోంది. దీనిని కేవలం రూ.20,000 డౌన్‌పేమెంట్ కట్టి పొందవచ్చు.