Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ

Fri, 31 Mar 2023-9:22 am,

ఎప్పుడు ఎవరికి దశ తిరుగుతుంది.. ఎవరి టైం నడుస్తుందనేది చెప్పలేం. అలా ఇప్పుడు హనీ రోజ్ టైం నడుస్తోంది. సోషల్ మీడియాలో హనీ రోజ్‌కే క్రేజ్ ఎక్కువగా ఉంది.

వీర సింహా రెడ్డి సినిమాలో హనీ రోజ్ కనిపించిన తీరు, బయట ఈవెంట్లకు వచ్చిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు.

హనీ రోజ్ తన భారీ అందాలను అందరినీ ఫిదా చేసింది. బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఊరించేస్తోంది.

హనీ రోజ్‌కు తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే హనీ రోజ్‌కు ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ పిలుస్తున్నారు.

హనీ రోజ్ తాజాగా షేర్ చేసిన వీడియో అందులోని ఆమె అందాలను చూపించిన తీరు, కత్తుల్లాంటి ఓర చూపులు అందరికీ గుచ్చేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link