Ritu varma Pics: క్రేజీ క్రేజీ లుక్స్‌తో.. కుర్రాళ్ల మనసులు దోచేస్తున్న పెళ్లి చూపులు బ్యూటీ
రీతూ వర్మ పక్కా హైదరాబాదీ ముద్దుగుమ్మ, 1990 మార్చి 10న జన్మించింది రీతూ. ఇమె నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా.
రీతూ వర్మ 2013లో వచ్చిన బాద్షా మూవీతో వెంటి తెరకు పరిచయమైంది.
రీతూ వర్మ మొదట చిన్న చిన్న క్యారెక్టర్లతో పరిచయమై.. పెల్లి చూపులు సీనిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు ఎంత పేరొచ్చిందే.. రీతూకి కూడా అంతే గుర్తింపు లభించింది.
దుల్కర్ సన్మాన్ హీరోగా వచ్చిన తమిళ మూవీ 'కన్నుమ్ కన్నుమ్ కొల్లయాడితాల్' మూవీతో ఇతర భాషల్లోనూ మంచి గురింపు తెచ్చుకుంది
రీతూ నటించిన ఒకే ఒక జీవితం అనే తెలుగు, తమిళం ద్వి భాషా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.