Ibomma Telugu: ఐ బొమ్మ 2024 నుంచి బిగ్ ఆప్డేట్.. ఇక నుంచి ఈ ఆప్షన్ కూడా..
చాలామందికి కొత్త సినిమాలు చూడాలంటే గుర్తుకొచ్చేది ఒకటే ఒక వెబ్సైట్ అదేంటో కాదు ఐ బొమ్మ.. చిన్న నుంచి పెద్ద వారి వరకు ఎవరిని అడిగినా ఐ బొమ్మలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త సినిమాల గురించి చెబుతారు.
నిజానికి ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో సినిమాలు చూడడం ప్రమాదమే అయినప్పటికీ.. ఓటీటీలో విడుదలయ్యే ప్రతి ఒక్క సినిమా ఇందులో స్ట్రీమ్ అవ్వడం వల్ల చాలామంది దీనికి అలవాటు పడిపోయారు.
అంతేకాకుండా మరికొంతమంది తమిళ్ రాకర్స్ డాట్ కామ్ అని వెబ్‌సైట్‌లో కూడా సినిమాలు చూస్తున్నారు. ఈ వెబ్‌సైట్ ఐ బొమ్మ కంటే రెండింతలు డేంజర్. కాబట్టి ఈ రెండింట్లో చూడడం మానుకుంటే చాలా మంచిది.
ఈ ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో ఇటీవల భారీ మార్పులు వచ్చాయి. ఈ వెబ్‌సైట్‌లలో అనేక కొత్త పేజీలోని యాడ్ చేసినట్టు తెలుస్తోంది.
ఐ బొమ్మ వెబ్‌సైట్ ను ఐ బొమ్మ టీవీగా మార్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఫ్రీఓటీటీలతో కొన్ని కొత్త భాషల్లో సినిమాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక ఇందులో స్ట్రీమ్ అవుతున్న భాషల సినిమాల్లోకి వెళ్తే.. హాయ్ బొమ్మ వెబ్‌సైట్ అంతకుముందు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే స్ట్రీమింగ్ చేసేది. కానీ ఇప్పుడు మలయాళం, కన్నడ, తమిళ భాషల సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
అలాగే ప్రీమియం ఓటీటీలకు సంబంధించిన వెబ్ సిరీస్ లను కూడా ఐ బొమ్మ స్ట్రీమింగ్ చేస్తోంది. ముఖ్యంగా నెట్‌స్లిక్స్ అమెజాన్ ప్రైమ్‌లలో వచ్చే ప్రత్యేకమైన సినిమాలను కూడా ఫ్రీగా అందిస్తుంది.
అలాగే మనం ఈ వెబ్‌సైట్‌లో ఏదైనా భాష చూజ్ చేసుకున్నప్పుడు అదనంగా మరో రెండు కేటగిరీలను కూడా అందిస్తోంది. అందులో ఓటీపీలతోపాటు ఐ బొమ్మ వన్ అనే ఆప్షన్లను అందిస్తోంది.
దీంతోపాటు ఈ ఐ బొమ్మ వెబ్‌సైట్ కొత్త సినిమాలను bappam టీవీ అనే పేరుతో స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్‌లో అనేక సబ్ డొమాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా డౌన్లోడింగ్ ఆప్షన్ ను సులభతరం చేసింది. దీంతో అన్ని సినిమాలు ఎలాంటి పేజెస్ లింకింగ్ లేకుండా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.