ID Cards For Voting: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు
సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఎన్‌పిఆర్ స్మార్ట్ కార్డు,ఆర్.జి.ఐ MLA, MP, MLC ల అధికారిక ఐడీ కార్డు, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారగుర్తింపు పత్రం, కాస్ట్ సర్టిఫికెట్ అంటే కుల ధృవీకరణ పత్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, ఆర్మ్స్ లైసెన్స్ కార్డు , అంగవైకల్యం సర్టిఫికేట్ , లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డులు కూడా వినియోగించవచ్చు. ఆల్ ది బెస్ట్. హ్యాప్పీ ఓటింగ్.
Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి!
Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!
Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!