Top 5 Colleges: దేశంలోని ఈ కళాశాలల్లో చదివితే భవిష్యత్ మారిపోయినట్టే, టాప్ 5 కళాశాలలు

Wed, 26 Jun 2024-5:20 pm,

ఐఐటీ మద్రాస్

ఇండియాలోని టాప్ టెక్నికల్ సంస్థల్లో ఇదొకటి. దేశంలోని ఐఐటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది ఎప్పుడూ. ఈ కళాశాలలో ఉన్నత స్థాయి చదువు, రీసెర్చ్ ఉంటాయి

ఐఐటీ, ఢిల్లీ

ఐఐటీ ఢిల్లీ దేశంలోని అత్యున్నత కళాశాల్లో ఒకటి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రంగంలో ఈ కళాశాల పేరు చెప్పుకోదగ్గది.

ఐఐటీ కాన్పూర్

ఐఐటీ కాన్పూర్ అనేది కఠినమైన విద్యా విధానం, అద్బతమైన రీసెర్చ్‌కు పెట్టింది పేరు. ఐఐటీ కాన్పూర్ వేదికగా చాలా పరిశోధనలు జరుగుతుంటాయి

ఐఐటీ బోంబే

ఐఐటీ బోంబే అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు చాలా ప్రసిద్ధి. దేశంలోని టాప్ 3 ఐఐటీల్లో ఒకటి. బెస్ట్ టీచింగ్, ఇన్నోవేషన్ ఉంటాయి.

ఐఐఎస్‌సి బెంగళూరు

ఐఐఎస్‌సి బెంగళూరు ప్రాంగణం సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగింది. ఈ సంస్థలో పరిశోధనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link