King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
మనలో చాలా మంది పాములను చూసి భయంతో పారిపోతుంటారు. మరికొందరు మాత్రం పాములు కన్పించగానే దానికి ఆపద కల్పించరు. స్నేక్ హెల్పింగ్ సొసైటీవారికి సమాచారం అందిస్తారు. వీరి పాములను పట్టి అడవుల్లో, చెట్లలో వదిలేస్తుంటారు.
మరికొందరు పాములను భక్తితో కొలుస్తుంటారు. పాములు ఎక్కడైన కన్పిస్తే కొందరూ దూరంగా పారిపోతారు. ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా అస్సలు సాహాసం చేయరు. పాములు ఎలుకల కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. చీకటిగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.
మనలో చాలా మంది యువత అందంగా కన్పించడం కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఫెస్ గ్లోగా కన్పించడం కోసం ఎంతటి ఖర్చుపెట్టడానికి సైతం అస్సలు వెనుకాడరు. బ్యూటీపార్లర్ లచుట్టు తిరుగుతుంటారు. ప్రతిరోజు ఫెస్ ప్యాకులు వేసుకుంటూ డబ్బులను ఇష్టమున్నట్లు ఖర్చులు పెడుతుంటారు.
అందం కోసం కొందరు ఫ్రూట్ జ్యూస్ లు తాగుతుంటారు. మరికొందరు మంచి ఫుడ్ లను తింటు ఉంటారు. మరికొందరు క్యారట్, అనేక జ్యూస్ లను తాగుతుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇండోనేషియాలోని అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రం పాముల రక్తంను తాగుతారంట..
అక్కడ టీ, కాఫీషాపులలో పాముల రక్తంను తాగుతారంట. పాముల రక్తంను తాగితే మహిళలు ఎంతో అందంగా కన్పిస్తారంట. అదే విధంగా అబ్బాయిలు శరీరక సమస్యలు ఉండవంట. అందుకే అక్కడ పాముల రక్తంకు ఫుడ్ డిమాండ్ ఉందంట.ఈ పాము రక్తం తాగే ఆచారం అనాదీగా వస్తుందంట.
పామురక్తంను తాగడం మాత్రమే కాకుండా..ఇండోనేషియా ప్రజలు ఆహారంగా కూడా తింటారంట. పాము రక్తంను ఉడకబెట్టుకుని మరీ తింటారంట. ఇలా చేస్తే ఎంతో అందంగా, ముఖం ఎంతో గ్లోగా కన్పింస్తుందని చెబుతుంటారు.