Malaika Arora Maldives vacation : మాల్దీవుల్లో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో ఎంజాయ్ చేస్తోన్న మలైక అరోరా
మామూలుగానే మలైకా అరోరా తన అందాలతో అందరినీ రెచ్చగొడుతుంది. ఇక మాల్దీవుల్లో అంటే మాములుగా ఉండదుగా. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి సైక్లింగ్ చేస్తూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.
బికినీలో హాట్ హాట్‌గా కనిపిస్తూ అందరినీ కవ్విస్తోంది ఈ భామ. మలైకా అరోరా మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మాల్దీవుల్లో అందమైన సముద్ర తీరంలో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది మలైకా అరోరా.
48 ఏళ్ల వయసులోనూ మలైక అందానికి అందరూ ఫిదా కావాల్సిందే.
మలైక ఎక్కడున్నా సరే తన బాడీపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది.
మలైకా అరోరా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.