Anchor Sowmya Rao: నీలి రంగు చీరలో మైమరిపించిన యాంకర్ సౌమ్యరావు.. నాభి అందాలతో గాలం
యాంకర్ అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చింది సౌమ్యరావు. తనదైన శైలిలో యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కర్ణాటకలోని శివమొగ్గలో పుట్టిన సౌమ్య రావు.. ఓ వైపు చదువుకుంటునే.. కన్నడు న్యూస్ ఛానెల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసింది.
తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తరువాత పలు సీరియల్స్ యాక్ట్ చేసింది.
గతేడాది యాంకర్ అనసూయ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పగా.. చాలా మంది ఆ ప్లేస్ కోసం పోటీపడ్డారు. చివరకు సౌమ్యరావు ఆ ఛాన్స్ కొట్టేసింది.
బుల్లితెర ఆడియన్స్‌ను మెపిస్తునే.. సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ లుక్కేయండి.