Rithu Chowdary Pics: అందాల ఆరబోతలో రీతూ చౌదరి తగ్గేదేలా.. మత్తెక్కిస్తోన్న జబర్దస్త్ బ్యూటీ

Thu, 09 Nov 2023-12:08 am,

రీతూ చౌదరికి నెట్టింట భారీ క్రేజ్ ఏర్పడింది. మైండ్ బ్లోయింగ్ ఫొటోలతో ఫాలోవర్స్‌ను ఓ రేంజ్‌లో పెంచుకుంది.  

సీరియల్ నటిగా కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. జబర్దస్త్‌లో లేడీ కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  

దీంతో ఈ భామ క్రేజ్ మొత్తం మారిపోయింది. హైపర్ ఆది వేసే పంచ్‌లకు రీతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ బుల్లితెర అభిమానులకు తెగ నచ్చేశాయి.  

ఈ క్రేజ్‌తోనే సోషల్ మీడియాలో రీతూకు ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది.  

ఆ ఫాలోయింగ్ మరింత పెరిగేలా దిమ్మతిరిగే ఫొటోలతో ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌ను మీరూ చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link