Jabardasth Varsha: ఓరి దేవుడా.. చీరకట్టులో అదరగొట్టేసిన జబర్దస్త్ వర్ష

Sat, 31 Dec 2022-4:37 pm,

సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో వర్ష రచ్చ మాములుగా లేదు. జబర్దస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష.  

నిత్యం అదిరిపోయే ఫొటోషూట్లతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. పిచ్చెక్కించే ఫొటోలతో కేక పుట్టిస్తోంది.  

పెళ్లి కూతురులా ముస్తాబైన వర్షను చూసి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.   

వర్ష లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వయ్యారాలు ఒలకబోస్తున్న వర్ష ఫొటోలను చూసేయండి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link