Janhvi Kapoor Hot Pics: స్విమింగ్ పూల్‌లో జాన్వీ కపూర్.. తడిసిన అందాలతో కాక రేపుతోందిగా!

Mon, 17 Oct 2022-6:48 pm,

జాన్వీ కపూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్విమింగ్ పూల్‌లో తడిసిన అందాలతో రెచ్చిపోయారు. ఈ ఫొటోలకు కుర్రకారుకు మెంటల్ ఎక్కిపోతోంది.   

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అమ్మడు పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.   

తాజాగా జాన్వీ కపూర్ 'మిలి' సినిమాల్లో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ముంబై భామ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే.. మరోవైపు సౌత్‌ ఇండస్ట్రీపై కూడా ఫోకస్‌ పెట్టారు.  

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.   

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ తనయ జాన్వీ.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link