Janhvi Kapoor: యెల్లో కలర్ శారీలో జాన్వీ పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Thu, 11 Jul 2024-1:04 pm,

జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటాలని చూస్తుంది.

అటు ఎన్టీఆర్ మూవీతో పాటు బ్యాక్ టూ బ్యాక్ రామ్ చరణ్, బుజ్జిబాబు సన చిత్రంలో ఈమెనె కథానాయికా నటిస్తోంది. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో జాన్వీ ఫేట్ మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

మొత్తంగా తెలుగులో తారక్ తో చేస్తోన్న దేవర రెండు భాగాలతో పాటు రామ్ చరణ్‌ తో RC 16 సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటడం పక్కా జాన్వీ అభిమానులు చెప్పుకుంటున్నారు.

జాన్వీ క‌థానాయ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చినా.. కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది శ్రీదేవి తనయ. 

తొలి సినిమా 'ధడక్‌' చిత్రంతో  సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన  జాన్వీకపూర్.. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి స‌క్సెస్ అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ మూవీలు ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

జాన్వీ కపూర్.. మహేష్ బాబు, రాజమౌళి సినిమాతో పాటు ప్రభాస్, హను రాఘవపూడి చిత్రంలో ఈమెనే కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక రావాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link