Karthika Deepam 2: `కార్తీక దీపం` హీరోయిన్‌ ప్రేమి విశ్వనాథ్‌ భర్త ఎవరో తెలుసా?

Fri, 22 Mar 2024-8:47 pm,

Premi Vishwanath: మలయాళంలో నటిగా రాణిస్తున్న క్రమంలో తెలుగులోకి వచ్చారు. స్వరాష్ట్రంలో రెండు స్టూడియోలు కూడా నిర్వహిస్తున్నారు.  

Premi Vishwanath: 'కార్తీక దీపం' సీరియల్‌లో దీప పాత్రలో మెరిసిన ప్రేమీ విశ్వనాథ్‌  

Premi Vishwanath: వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమీ విశ్వనాథ్‌ కేరళ కుట్టి. ఆమె స్వస్థలం ఎర్నాకులం ఎడప్పల్లి.  

Premi Vishwanath: సీరియల్‌ ద్వారా ఆరు సంవత్సరాల పాటు సాయంత్రం వేళ ప్రతి తెలుగింటిలో కనిపించిన ప్రేమి విశ్వనాథ్‌.

Premi Vishwanath: మలయాళంలో నటిగా రాణిస్తున్న క్రమంలో తెలుగులోకి వచ్చారు. స్వరాష్ట్రంలో రెండు స్టూడియోలు కూడా నిర్వహిస్తున్నారు.

Premi Vishwanath: మొదట మోడలింగ్‌ రంగంలో గుర్తింపు పొందిన ఆమె అనంతరం బుల్లితెరకు పరిచయమైంది.

Premi Vishwanath: ఏసియానెట్‌ మలయాళం టీవీలో 2013లో 'కరతముత్తు' సీరియల్‌తో నట జీవితం ప్రారంభించింది.

Premi Vishwanath: ప్రేమి విశ్వనాథ్‌ ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త జ్యోతిష్యుడు వినీత్‌ భట్‌.

Premi Vishwanath: ఆమెకు ఫొటోగ్రఫీ కూడా చేస్తుంటారు. పలు పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి కూడా వెళ్తుంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link