Keerthi Suresh: అలాంటి డ్రెస్సింగ్​ స్టైళ్లో కీర్తి సురేశ్​- ఫ్యాన్స్ పొగడ్తల వర్షం

Wed, 16 Mar 2022-12:05 am,

అలాంటి నాటి డ్రెస్సింగ్ స్టైల్​ల్లో తాజాగా ఫొటో షూట్​లో పాల్గొంది కీర్తి సురేశ్​.

తాజాగా షేర్​ చేసిన ఈ ఫొటోల్లో కీర్తీ సురేశ్​ అలానాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది.

క్లాసిక్​ లుక్​లో కీర్తి సురేశ్​ను చూసిన ఫ్యాన్స్​ అమెపై తమదైన శైలిలో అభిమానం చాటుకుంటున్నారు.

కీర్తి సురేశ్ సినిమాలతోనే కాదు.. డ్రెస్సింగ్ విషయంలోనూ వైవిద్యం కనబర్చుతోందంటూ స్పందిస్తున్నారు కొంద మంది.

కొంత మంది ఫ్యాన్స్ ఏకంగా మహానటి సావిత్రిని గుర్తు చేస్తోందంటూ కామెంట్స్​ పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link