Ketika Sharma: కేతిక శర్మ హాట్ గ్లామర్ ట్రీట్.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Mon, 12 Aug 2024-8:30 am,

కేతిక శర్మ హీరోయిన్ కెరీర్ మొదలు పెట్టకముందు  యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో  పాపులర్ అయింది. అలా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 

కేతిక శ‌ర్మ‌ గతేడాది పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లు ఈమెపై పడ్డాయి. వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.

కేతిక శర్మ ను ప్రేక్షకులు ఎక్కువగా గ్లామర్ డాల్‌గానే గుర్తు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక  ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం కేతిక స్టైల్. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమనులను కేవ్వు కేక పుట్టిస్తోంది.

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది.  

స్టార్స్ హీరోల సినిమాల్లో  అవ‌కాశాల కోసం కేతిక శర్మ ఈమె గ్లామర్ షోను నమ్ముకుంది.  తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link