KGF Yash Wife Pics: బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నుతున్న కేజీఎఫ్ హీరో యశ్ భార్య రాధికా ఫోటోలు
సోషల్ మీడియాలో రాధికా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. భర్త యశ్‌తో సమానంగా ఉందట. ఆమె ఫోటోలకు కూడా లక్షల్లో లైక్స్ వచ్చిపడుతుంటాయి.
పాశ్చాత్త దుస్తుల్లే కాదు..సాంప్రదాయ దుస్తుల్లో కూడా రాధికా పండిట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆమె ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌పై రాధికా పండిట్ ఫోటోలు చాలానే ఉన్నాయి. ఇందులో స్టన్నింగ్‌గా, మోస్ట్ బ్యూటిఫుల్‌గా కన్పిస్తోంది.
రాధికా పండిట్ అందం ముందు బాలీవుడ్ నటీమణులు కూడా దిగదుడుపే అన్పిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటుంది.
సూపర్‌స్టార్ యశ్ భార్య రాధికా పండిట్‌కు ఇద్దరు పిల్లలు. స్వయంగా నటి కూడా. అటు నటన ఇటు కుటుంబ సంరక్షణతో రాధికా బిజీగా ఉంటోంది.