Ameya Mathew Pics: శారీలో అమేయ మాథ్యూ.. కుర్రాళ్లకు హీటెక్కడం పక్కా! పిక్స్ వైరల్

Sun, 21 May 2023-10:13 pm,

అమేయ మాథ్యూ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో మలయాళ బ్యూటీ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

అమేయ మాథ్యూ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలో మలయాళ బ్యూటీ అందాలు ఆరబోశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అమేయ మాథ్యూ ఎప్పటికప్పుడు హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నెట్టింట అమేయ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

ఆడు 2 అనంతరం ఒరు పజాయ బాంబ్ కథ, ది ప్రీస్ట్, తిమిరం సినిమాలలో అమేయ మాథ్యూ నటించారు. మలయాళ నటి అమేయ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.   

అమేయ మాథ్యూ 2017లో మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఆడు 2తో అమేయ తన సినీ కెరీర్ ప్రారంభించారు.   

1993 జూన్ 2న కేరళలోని తిరువనంతపురంలో అమేయ మాథ్యూ జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ ఆమె పూర్తి చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link