Malavika Mohanan: మాళవిక మోహనన్ అందాల మాయ.. స్విమ్ సూట్‌లో థైస్ షోతో మంటలు

Sun, 06 Aug 2023-10:27 pm,

మాళవిక మాళవికా మోహనన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా షేర్ చేసిన పిక్స్ నెక్ట్స్‌ లెవెల్ అని అంటున్నారు నెటిజన్లు. స్విమ్ సూట్‌లో చేతిలో బుక్ పట్టుకుని థైస్ షోతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.  

ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది మాళవిక. తమిళంలో టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

దళపతి విజయ్ సరసన మాస్టర్ మూవీతో ఈ భామకు భారీ క్రేజ్ ఏర్పడింది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా మారిపోయింది.  

ఈ బ్యూటీ త్వరలో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ఇండియాలో మూవీలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link