May 2024 festivals full list: మే నెలలో రానున్న ముఖ్యమైన పండుగల జాబితా ..!

Wed, 01 May 2024-8:40 am,

2024 మే 1.. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంతేకాదు గుజరాత్‌ డే కూడా ఈరోజే నిర్వహిస్తారు.

2024 మే 2.. ప్రపంచ ట్యూన చేప దినోత్సవం.. ఆరోగ్యపరంగా ట్యూన ఫిష్‌ ప్రయోజనాలకు గుర్తింపుగా ఈ రోజును సెలబ్రేట్‌ చేసుకుంటారు.

2024 మే 3.. ప్రెస్‌ ఫ్రీడం డే.. డ్యూటీ లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్‌లకు గుర్తింపుగా ప్రెస్‌ డే జరుపుకొంటారు

2024 మే 4.. వల్లభ ఆచార్య జయంతి.. మహాప్రభు వల్లభాచార్య జన్మదినానికి గుర్తుగా జరుపుకొంటారు.

2024 మే 5.. ప్రపంచ హాస్యదినోత్సవం.. నవ్వడంతో మన మానసిక ఆరోగ్యం మెరుగువుతుందని గుర్తుగా ఈరోజు జరుపుకొంటారు.  

2024 మే 7.. వరల్డ్‌ ఆస్తమా డే, వరల్డ్‌ అథ్లెటిక్స్ డే

2024 మే 8.. ఈరోజు కవి, ఫిలాసఫర్, రచయిత, పాటల రచయిత అయిన రవింధ్రనాథ్‌ ఠాగూర్ జన్మదినం

2024 మే 10.. అక్షయ తృతీయ.

2024 మే 12.. ఆదిగురు శంకరాచార్య జయంతి, అంతర్జాతీయ తల్లుల దినోత్సవం ప్రతి ఏటా మే 12 న జరుపుకొంటారు.

2024 మే 23.. బుద్ధపూర్ణిమ. గౌతమ బుద్ధుడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుపుకొంటారు.

2024 మే 31.. పొగాకు వ్యతిరేక దినోత్సవం.. ప్రజల్లో పొగాకు తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజును నిర్వహిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link