Medha Shankr Pics: 12th Fail బ్యూటీ.. అందాల రాక్షసి!
12th Fail సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ మేధా శంకర్. ఈ చిత్రంలో శ్రద్ధా అనే పాత్రలో అద్భుతంగా నటించింది.
మేధా శంకర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా. ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.
2019లో వచ్చిన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ బీచమ్ హౌస్(Beecham House)లో తొలిసారి నటించింది.
2021లో టీన్ మ్యూజికల్ ఫిల్మ్ షాదిస్థాన్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం 'దిల్ బెకరార్' అనే వెబ్ సిరీస్ నటించి మెప్పించింది.
12 ఫెయిల్ మూవీలో పద్దతి గల అమ్మాయిగా నటించిన మేధా.. తాజాగా అందాలు ఆరబోసి అందరినీ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.