Mi 10i Price (Launch Date): 108 మెగా పిక్సెల్ కెమెరా.. పూర్తి ఫీచర్లు ఇవే

Sun, 03 Jan 2021-2:14 pm,

ఎంఐ సంస్థ 108 మెగాపిక్సెల్ కెమెరాతో సరికొత్త మొబైల్‌ను తీసుకోస్తుంది. ఎంఐ 10T లైట్ 5జీని రీబ్రాండ్ చేసి ఎంఐ 10ఐ 5జీగా లాంచో చేయనున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ వెల్లడించారు. జనవరి 5వ తేదీన భారత మార్కెట్‌లో విడుదల కానుంది. (All Photos: Twitter)

Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

ఎంఐ 10ఐ(Mi 10i) మరో రెండు రోజుల్లో భారత మార్కెట్లోకి రానుంది. జనవరి 5న భారత్‌లో ఐంఐ 10ఐ లాంచింగ్‌ను షియోమీ సోషల్ మీడియా ఖాతాలు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానల్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఇస్తున్నారు. 120HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 250HZ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 8జీబీ ర్యామ్. 6జీబీ ర్యామ్ మొబైల్ వేరియంట్ సైతం లాంచ్ చేసే అవకాశం ఉంది.  750జీ ఎస్‌ఓసీ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్. Atlantic Blue, Rose Gold Beach, and Pearl Gray colour 4 రంగులలో మొబైల్ లభ్యం.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!  

108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో యూనిట్, 2 మెగా పిక్సెల్ డెప్త్ యూనిట్. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

6GB + 64GB Mi 10i ధర రూ.24,000, 6GB + 128GB Mi 10i ధర రూ.28,300 అని అంచనా వేస్తున్నారు. అమెజాన్ డాట్ కామ్, Mi.com వెబ్‌సైట్లలో విక్రయాలు జరగనున్నాయి.

USB Type-C port, బ్యాటరీ 4,820mAh.  33W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం. ఇందులో 5జీ, 4జీ LTE, ఎన్‌ఎఫ్‌సీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-fi, బ్లూటూత్, జీపీఎస్ (All Photos: Twitter)

Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link