Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ ఫొటోషూట్
సినిమా ఇండస్ట్రీలోకి అతిచిన్న వయస్సులోనే అడుగుపెట్టిన ఈ ముంబై భామ.. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. 15ఏళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్‌లల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.
తాజాగా తమన్నా ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్స్‌పై మీరు కూడా ఓ కన్నేయండి..
మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ పిక్స్.. (Image source: Instagram)