Miss You Dad: `మిస్‌ యూ డాడ్‌` అంటూ వైఎస్‌ జగన్‌ భావోద్వేగం

Mon, 02 Sep 2024-12:12 pm,

YS Jagan Tributes To YSR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15 వర్ధంతి కార్యక్రమాలు ఏపీలో జరిగాయి.

YS Jagan Tributes To YSR: తన తండ్రి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.

YS Jagan Tributes To YSR: తండ్రిని తలచుకుని ఆయనతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

YS Jagan Tributes To YSR: వర్ధంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించారు.

YS Jagan Tributes To YSR: సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి పూలు చల్లి నివాళులర్పించారు.

YS Jagan Tributes To YSR: జగన్‌ వెంట ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, అతడి సతీమణి వైఎస్‌ భారతి తదితరులు ఉన్నారు.

YS Jagan Tributes To YSR: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తండ్రి వర్ధంతి కార్యక్రమానికి సాదాసీదాగా జగన్‌ ఇడుపులపాయకు వచ్చారు.

YS Jagan Tributes To YSR: పులివెందుల, ఇడుపులపాయలో జగన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link