Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ
Mukesh Ambani becomes Grandfather | ప్రపంచ కుబేరులలో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తొలిసారిగా తాతయ్య, నానమ్మలుగా మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చాయని మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఆకాశ్ అంబానీ, శ్లోకా దంపతులకు పండంటి బాబు జన్మించాడని ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ట్వీట్ చేశారు.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. ఆకాశ్ భార్య శ్లోకా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తాతయ్య, నానమ్మలు మారినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆకాష్, శ్లోకా మెహతాలు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులు. ప్రపంచంలోని అతి పెద్ద వజ్రాల వ్యాపార సంస్థల్లో ఒకటైన రోసీ బ్లూ డైమండ్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న మెహతా, అంబానీల కుటుంబాల మధ్య మంచి స్నేహం వుంది.
Gallery: Pooja Hegde Photos: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె ఈషా అంబానీ వివాహం ఆనంద్ పిరమళ్‌తో జరిపించారు. అంబానీ నివాసంలో 2018 డిసెంబర్‌లో ఈషా వివాహం ఘనంగా జరిగింది.
Also Read : Akash Ambani And Shloka Blessed With A Baby Boy: అంబానీ కుటుంబంలోకి వారసుడు..