Mukesh Ambani Antilia House Price 2026:భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలోని యాంటిలియా అనే విలాసవంతమైన భవనంలో నివసిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యక్తిగత నివాసాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భవనం విలాసవంతమైన సౌకర్యాలతో పాటు ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కూడా ప్రసిద్ధి చెందింది.
Jio Platforms IPO: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కంపనీ జియో ఫ్లాట్ ఫామ్స్ ఐపీఓ రాబోతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులందరూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు కనిపిస్తోంది. కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం ఇరు పెట్టిన పెట్టుబడిలో 100శాతం లాభాలు నమోదు అయ్యాయి.
Reliance Jio IPO: ఇన్వెస్టర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న జియో ఐపిఓ పై కీలక ప్రకటన వచ్చేసింది. ఈ ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను జియో ప్లాట్ ఫామ్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా వెల్లడించారు. ఈ ముసాయిదా పత్రాలను శుక్రవారమే సెబీకి సమర్పించినట్లు తెలిపారు.
Anant Ambani Offers Rahu Kethu Pooja At Srikalahasti Temple: రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఆయన కోడలు రాధికా మర్చంట్ ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంత్ అంబానీ రాహు కేతు పూజలు చేశారు.
Mukesh Ambani Family At Tirumala Temple: ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. గురువారం తిరుమల కొండకు చేరుకున్న అంబానీ శుక్రవారం తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Mukesh Ambani Family Temple Tour Offers Special Pooja At Tirumala Temple: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. భారతదేశంలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వచ్చింది. ఏపీలోని ప్రముఖ క్షేత్రాలు తిరుమల, శ్రీకాళహస్తిని అంబానీ కుటుంబసభ్యులు సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
Mukesh Ambani Net Worth: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తి ఇటీవల 490 మిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగు స్థానాలు దిగజారారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో కూడా రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది ఆయన నికర ఆస్తి విలువ కూడా 20.8 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సంవత్సరానికి ఎంత జీతం సంపాదిస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
Mukesh Ambani House Inside Pics: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముంబైలో నివసిస్తున్న ఆంటిలియా ఇల్లు.. ప్రపంచంలోనే అత్యంత విలావంతమైన భవనాలలో ఒకటిగా చెబుతారు. సకల సౌకర్యాలతో కట్టిన ఈ భవనం 27 అంతస్తుల్లో నిర్మించారు. అయితే ఈ ఇంటిలో అన్ని ఉన్నా.. ఒక్క ఏసీ లేదంటే మీరు నమ్ముతారా..? దీని వెనుక ఉన్న కారణం ఇప్పుడు తెలుసుకుందాం..
ONGC Gas: రిలయన్స్ ఇండస్ట్రీస్ ONGC బ్లాకుల నుంచి రూ. 13,000 కోట్లకుపైన గ్యాస్‌ను అనుమతిలేకుండా వెలికితీసిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు స్వీకరించి నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ ఆరోపణలను ఖండిస్తుండగా, తదుపరి చర్యపై సీబీఐ స్పందనే కీలకంగా మారింది.
Reliance share price: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు స్టాక్ మార్కట్లో సోమవారం దుమ్మురేపింది. ఇంట్రా-డేలో 4శాతం పెరుగుతూ రూ. 1,466.70 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో రూ. 66,000 కోట్ల మేర పెరిగింది. మార్కెట్ క్యాప్ రూ. 19.83 లక్షల కోట్లకు చేరింది.
Reliance Digital Gold Scheme: పండుగల సీజన్ వచ్చేసింది. ధన్తేరస్, దీపావళి సమయాల్లో బంగారం కొనడం ఎంతో శుభప్రదం అని భారతీయులు నమ్ముతారు. ఈ సందర్భంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించారు. ఇక మీదట మీరు ఇంట్లో నుంచే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. అదీ అదిరిపోయే బోనస్‌తో!
Mukesh Ambani Richest Indian In 2025: భారత్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ మళ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఫోర్బ్స్ ఇండియా 2025లో విడుదల చేసిన 100 మంది సంపన్నుల జాబితాలో.. ముకేశ్ అంబానీ 105 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Reliance Jio IPO: భారతదేశపు టెలికాం రంగంలో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ జియో, త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించిన ప్రకారం, జియో IPOను 2026 మొదటి అర్ధభాగంలో తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. అవసరమైన అన్ని రెగ్యులేటరీ అనుమతులు వచ్చిన వెంటనే, జూన్ 2026 నాటికి లిస్టింగ్ పూర్తి చేయడం లక్ష్యం అని తెలిపారు.
Sensex Top-10 companies: స్టాక్ మార్కెట్ పతనాల మధ్య సెన్సెక్స్ లోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లోని 7 కంపెనీల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. రిలయన్స్ నుంచి హెచ్డీ ఎఫ్‌సీ వరకు ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జిస్తే.. మరికొన్ని దిగ్గజ కంపెనీలు మాత్రం భారీగా నష్టపోయాయి.
Biggest IPO: స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే అతిపెద్ద ఐపీఓను తీసుకువచ్చేందుకు ముకేశ్ అంబానీ రిలయన్స్సిద్ధమవుతోంది. జియో ఇన్ఫోకామ్ ఐపీఓ ద్వారా రూ. 52వేల కోట్లను సమీకరించేందుకు రెడీ అవుతున్నారు.
Nita Ambani Expensive Saree: నీతా అంబానీ.. ఈ పేరు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య. ఆమె తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో.. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు. సాంప్రదాయ దుస్తుల పట్ల మక్కువ మరియు మోడ్రన్ ట్రెండ్ల సమన్వయం.. నీతా అంబానీని ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిపాయి.
[[{"fid":"479786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AnantAmbaniWedding","field_file_image_title_text[und][0][value]":"అనంత్అంబానీ"},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AnantAmbaniWedding","field_file_image_title_text[und][0][value]":"అనంత్అంబానీ"}},"link_text":false,"attributes":{"alt":"AnantAmbaniWedding","title":"అనంత్అంబానీ","class":"media-element file-default","data-delta":"6"}}]]Radhika Merchant, Anant Ambani 1st wedding anniversary: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరిగి సంవత్సర కాలం గడిచింది. ఇది కేవలం ఒక సంపన్నుల ఇంటి వేడుక మాత్రమే కాదు, అలా అని అపరిమితమైన సంపద ప్రదర్శన కూడా కాదు. ఆ క్షణం యావత్ ప్రపంచం భారతదేశాన్ని కొత్త దృష్టితో చూసిన సమయం. ఇప్పటివరకు ప్రపంచం భారత్‌ను ఎక్కువగా దూరం నుంచి గమనిస్తూ వచ్చింది.
Know About Anant Ambani Salary Details: ప్రపంచంలోనే ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జీతం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? అతడి వేతనం గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొత్త బాధ్యతలు చేపట్టిన అనంత్ సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
Top 10 Millionaires In India Net Worth And Who Got Places Here Full List: భారతదేశంలో వ్యక్తిగత సంపదలో పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఓ సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు వచ్చాయి. దేశం నుంచి టాప్ 10లో నిలిచిన ధనవంతులు ఎవరో తెలుసా?
Prakash Shah: కోట్ల జీతం.. బిజీ లైఫ్.. క్షణం తీరికలేకుండా మీటింగులు, టార్గెట్లు.. ప్రత్యర్థి వ్యాపారాలను అధిగిమించేదెలా అని ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. వ్యాపారాభివ్రుద్ధి గురించి కిందిస్థాయి ఉద్యోగులకు క్లాసులు తీసుకుంట.. ఇలా రోజు గడిచిపోతుండే. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాటన్నింటనీ వదిలిపెట్టి..ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. కోట్ల ఆదాయం వదులుకుని సుఖ దు:ఖాలకు అతీతంగా జీవిస్తున్నారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ప్రకాశ్ షా.
Jio Plans: టెలికాం రంగంలో జియో అనేది ఓ సంచనలం. జియో వచ్చాకా భారత ప్రజలకు డాటా వినియోగం అనేది అలవాటైంది. అంతేకాదు జియో తన కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.
Nita Ambanis NMACC Event In New York Lincoln Center: న్యూయార్క్‌లోని ప్రఖ్యాత లింకన్ సెంటర్లో భారతదేశ కళలు, వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక కానుంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ చేపట్టనున్న ఈవెంట్‌తో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకురానున్నారు.