Myntra Big Fashion Festival Sale: కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్స్.. Puma, US Polo Assn బ్రాండ్‌లపై 60-90 శాతం డిస్కౌంట్!
ఇప్పటికే ప్రముఖ ఫ్యాషన్ స్టోర్ మింత్రాలో కూడా ప్రత్యేకమైన సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల బట్టల బ్రాండ్‌లపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మల్టీ నేషనల్ బ్రాండ్స్ అత్యధిక తగ్గింపుతో ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మింత్రా ఫ్యాషన్ స్టోర్‌లో బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన ఫ్యాషన్ దుస్తువులు కొనుగోలు చేసేవారికి దాదాపు 50 నుంచి 80 శాతంకుపై తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వీటిపై అదనంగా ఫ్లాట్ రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.
ముఖ్యంగా ఈ బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కూల్ గాయిస్ స్టైల్ దుస్తువులపై 65 శాతం తగ్గింపు, డప్పర్ ఫిట్స్‌పై 70 శాతం, స్మార్ట్ క్యాజుల్‌పై 60 శాతం, ది నీడ్ నోవ్స్‌పై 30 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా ఇండియన్ గ్యారేజ్ కో బ్రాండ్‌కి సంబంధించిన ఫ్యాషన్ దుస్తువులపై ప్రత్యేకంగా దాదాపు 70 శాతంకుపైగా తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా అలాగే మాస్ట్ & హార్బర్ అనే బ్రాండ్‌పై దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌లో నోబెరో బ్రాండ్, క్యాంపస్ మోథడ్ బ్రాండ్‌లకు సంబంధించిన షార్ట్స్, ఫ్యాట్స్‌పై ఏకంగా దాదాపు 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా బేవాకూఫ్ బ్రాండ్ దుస్తువులపై కూడా రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది.
అలాగే ఈ సేల్‌లో ప్యూమా, యూఎస్ పోలోకి సంబంధించిన దుస్తువులపై ఏకంగా 50 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇవే కాకుండా పెపే జీన్స్, పీటర్ ఇంగ్లాండ్ క్యాజువల్స్ క్లాతింగ్‌పై ఏం లేకున్న 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.