Farm Bills 2020: కొత్త వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు

Fri, 04 Dec 2020-11:27 am,

ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.  

అపోహ-ఈ బిల్లు వల్ల కార్పోరేట్ సంస్థలకు లాభం, రైతులకు నష్టం.

Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!

వాస్తవం- అనేక రాష్ట్రాల్లో రైతులు చెరుకు, కాఫీ వంటి పంటలను కార్పోరేట్ సంస్థలతో కలిసి పండిస్తున్నారు. ఈ బిల్లు వల్ల కొత్తగా చిన్నకారు రైతులు కూడా కొత్త సాంకేతికతో ఖచ్చితంగా లాభాలు సంపాదించవచ్చు.

పెద్ద సంస్థలు కాంట్రాక్ట్ పేరుతో రైతులను మోసం చేస్తాయి.

Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?

కాంట్రాక్ట్ అగ్రీమెంట్ అనేది రైతులకు ఫిక్సెడ్ ప్రైజ్ అంటే ఖచ్చితమైన ధరను అందిస్తుంది. కావాలంటే... రైతులు ఎప్పుడంటే అప్పుడు ఈ కాంట్రాక్ట్ నుంచి తొలగిపోవచ్చు.

 Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

పెట్టుబడి దారుల చేతుల్లోకి రైతుల భూమి వెళ్లిపోతుంది.

ఈ బిల్లు రైతులు భూమి అమ్మడం, లీజ్‌కు ఇవ్వడం, తనఖా పెట్టడాన్ని నిషేధిస్తుంది. పంటపై ఒప్పందం ఉంటుంది. పొలంపై కాదు.

ఇక మండీలు మూతపడతాయి.

మార్కెట్ వ్యవస్థ ఎప్పటిలాగే కొనసాగుతోంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link