Naga Shaurya Pre Wedding Photos: ప్రీ వెడ్డింగ్ వేడుకలో కాబోయే భార్యతో నాగశౌర్య సందడి.. ఫోటోలు చూశారా?
ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పారు.
నాగశౌర్య నేడు అనూష శెట్టిని వివాహం చేసుకోనుండగా ఇప్పుడు ఆయన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ప్రేమ పెళ్లే అయినా సంప్రదాయబద్ధంగా అనూషాశెట్టితో బంధు,మిత్రుల సమక్షంలో వీరి నాగశౌర్య వివాహం జరగనుంది.
ఇక తాజాగా పెళ్లి వేడుకల్లో భాగంగా హీరో నాగశౌర్యను పెళ్లి కొడుకును చేశారు కుటుంబ సభ్యులు.
అలాగే బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్న అనూషాశెట్టికి రింగ్ తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగశౌర్య.
నాగశౌర్య-అనూష శెట్టిల ఫోటోలు మీ కోసం