Pooja Hegde Pics: సరి కొత్త లుక్స్​లో పొడుగు కాళ్ల సుందరి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్​

Fri, 11 Mar 2022-7:55 pm,

పూజా హెగ్డే హీరోయిన్​గా నటించిన రాధేశ్యామ్ మూవీ నేడు విడుదలై.. హిట్​ టాక్​ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో విజయ్​తో బీస్ట్​లో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

పూజా హెగ్డే తెలుగులో ప్రస్తుతం టాప్​ హీరోయిన్ల సరసన చేరిపోయింది.

తెలుగులో మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్​కు జోడీగా ఆచార్య సినిమాలోను నటిస్తోంది పూజా హెగ్డే.

ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో తనకు సంబంధించిన అప్​డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్​ ఎంటర్​టైన్మెంట్ ఇస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link