Pooja Hegde: ఆకు పచ్చ కోకలో కిరాక్ పుట్టిస్తోన్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tue, 23 Jan 2024-2:50 pm,

పూజా హెగ్డే విషయానికొస్తే.. తమిళ సినిమా 'మూంగముడి' మూవీతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో పరిచయమైంది.

ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.

ఇటీవలె అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది ఈ భామ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link