Pooja Hegde: ట్రెడిషనల్ లుక్స్ తో మతి పోగొడుతున్న పూజా హెగ్డే.. మళ్లీ అవకాశాలు షురూ

Tue, 12 Dec 2023-8:44 pm,

Pooja Hegde Pics: ఒక లైలా కోసం.. ముకుంద లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే   

ఆ తరువాత ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురం లాంటి సినిమాలో కూడా నటించి మెప్పించింది ఈ హీరోయిన్.

అయితే గత కొద్ది రోజుల నుంచి మాత్రం పూజకి అనుకున్న స్థాయిలో హిట్ రాలేదు.  

కానీ వెండి తెర పైన మెప్పించకపోయినా .. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం ఎప్పుడు మెప్పిస్తూనే ఉంటుంది పూజా హెగ్డే.  

ఈ నేపథ్యంలో పూల చుడిదార్ లో.. చాలా అందంగా కనిపిస్తున్న పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే పూజకి మళ్ళీ అవకాశాలు షురూ అనిపించక మానవు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link