Poonam Bajwa Pics: పూనమ్ బజ్వా `బరువైన` అందాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

Sat, 13 Aug 2022-5:01 pm,

పూనమ్ బజ్వా తాజాగా మినీ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్‌లో 'బరువైన' అందాలు ఆరబోశారు. ఆ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు.   

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే బాగానే సెటిల్ అయ్యారు. వయసు తక్కువే అయినా కూడా దానికి మించిన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు.   

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

మొదటి సినిమా, బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. 'బాస్' సినిమాలో పూనమ్ తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link