Pregnancy Symptoms: గర్భం దాల్చారో లేదో మొదటి వారంలో ఎలా తెలుస్తుంది
ప్రెగ్నెంట్ మహిళలకు మొదటి వారంలో కడుపులో నొప్పి ఉంటుంది. కొంతమందికి జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. ఇంకొంతమందికి మలబద్ధకం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ మహిళలకు మొదటి వారరంలో తలనొప్పి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మైగ్రెయిన్ సమస్య ఉంటుంది
ప్రెగ్నెన్సీ మొదటివారంలో మహిళకు మూడ్ ఆఫ్ సమస్యలు ఉంటాయి.
గర్భం దాల్చిన మొదటి వారంలో మహిళలకు నోటి రుచి చేదుగా ఉంటుంది.అందుకే హాట్ పదార్ధాలు తినాలన్పిస్తుంటుంది.
హార్మోన్ల అసమతుల్యతతో ప్రెగ్నెన్సీ మొదటి వారంలో నడుము, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీ ప్రారంభ లక్షణాల్లో అలసట, నీరసం ప్రధానంగా ఉంటాయి.