Priyanka Chopra: భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ హోలీ.. క్రేజీగా ఇద్దరి లిప్ లాక్...

Sat, 19 Mar 2022-10:34 pm,

'నాకొక సాయం చేయండి.. హోలీ ఆడుదాం..' అంటూ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాలో హోలీ ఫోటోలను షేర్ చేశారు.  

ఈసారి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు లాస్ ఏంజిల్స్‌లో హోలీ వేడుకలు జరుపుకున్నారు.   

హోలీ వేడుకలను ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ప్రియాంక, నిక్ జోనస్ ఇద్దరు కలిసి క్రేజీగా గడిపారు. ఇద్దరి లిప్ లాక్ ఫోటో క్రేజీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా తల్లి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఆ పసికందు ఫోటోలు, పేరు, ఇతరత్రా వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link