Raashi Khanna Photos: రాశీ ఖన్నా కంటి చూపుల్లో ఏదో మాయ ఉంది బాసూ!

Sat, 19 Mar 2022-5:07 pm,

హీరోయిన్ రాశీ ఖన్నా.. 1990 నవంబరు 30న దేశరాజధాని ఢిల్లీలో జన్మించింది. 2013లో 'మద్రాస్ కేఫ్' హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.   

తెలుగులో అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది.    

ఆ తర్వాత 'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలి ప్రేమ' వంటి హిట్ చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. అనేక సినిమాల్లో పాటలు కూడా పాడింది.   

తెలుగు, తమిళ్​తో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది. 'తుగ్లక్ దర్బార్', 'మేథావి', 'భ్రమమ్', 'సైతాన్ కా బచ్చా' అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ', 'సర్దార్' చిత్రాల్లో నటిస్తోంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link