Rakul Preet Pics : రకుల్ బీచ్ ఫోటోలు.. న్యూ ఇయర్ హ్యాంగవుట్.. పిక్స్ వైరల్
టాలీవుడ్‌లో రకుల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. రకుల్ దాదాపు టాప్ హీరోలందరితోనూ నటించేసింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ, చెర్రీ ఇలా అందరితోనూ బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. అలానే కుర్ర హీరోలకు సరైన జోడిగా ఆకట్టుకుంది.
రకుల్ ప్రీత్‌కు ఇప్పుడు తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు ఇక్కడ అంతగా ఆకట్టుకోవడం లేదు. కొండపొలం, చెక్ వంటి చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి.
రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. కానీ అక్కడ ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేకపోతోంది.
సోషల్ మీడియాలో రకుల్ చేసే సందడి మామూలుగా ఉండదు. తాజాగా బీచులో కనిపించి అందరినీ కవ్వించేసింది. ఎద అందాలను తెరబెట్టేసింది.