YSR Birth Anniversary: ఎవరూ చూడని వైఎస్సార్‌ రహాస్య ఫొటోలు.. కేసీఆర్‌, మహేశ్‌ బాబుతో సహా

Sun, 07 Jul 2024-11:50 pm,

Rare Pics Of YSR: నేటి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో వైఎస్సార్‌

Rare Pics Of YSR: తన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో వైఎస్సార్‌

Rare Pics Of YSR: తన సతీమణి వైఎస్‌ విజయమ్మతో వైఎస్సార్‌ అరుదైన ఫొటో

Rare Pics Of YSR: ఓ వేడుకలో వైఎస్సార్‌తో సూపర్‌ స్టార్లు కృష్ణ, మహేశ్‌ బాబు

Rare Pics Of YSR: పుష్కరిణిలో పుణ్య స్నానం ఆచరిస్తున్న వైఎస్సార్‌

Rare Pics Of YSR: నంది అవార్డుల వేడుకలో సినీ నటులతో వైఎస్సార్‌

Rare Pics Of YSR: ఉమ్మడి ఏపీ 2019 ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌

Rare Pics Of YSR: ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌

Rare Pics Of YSR: బహిరంగ సభలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి

Rare Pics Of YSR: వైఎస్సార్‌తో తెలంగాణ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Rare Pics Of YSR: ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌లో వైఎస్సార్‌. ఇదే ఆయన చివరి ఫొటో.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link