Rashi Singh: ఎర్ర చీరలో అదుర్స్ అనిపిస్తోన్న రాశి సింగ్ పరువాల విందు..
రాశి సింగ్ అందం అభినయం ఉన్న సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శశి' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమాలో రాశి సింగ్ నటనకు మంచి మార్కులే కొట్టేసింది.
ఈ ఇయర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలో తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. కేవలం నటన మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.
కేవలం సినిమాలు మాత్రమే కాదు.. తెలుగులో 'పాపం పసివాడు' వంటి టీవీ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది రాశి సింగ్.
టాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది రాశి సింగ్. అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.