Rashmika Mandanna: శ్రీవల్లి అందం చూస్తే కుర్రకారు గుండె జల్లు మనాల్సిందే..
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇలా ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది ఈ నేషనల్ క్రష్.
రష్మిక మందాన్న 1996 ఏప్రిల్ 5న పుట్టింది. (రష్మిక చిన్నప్పటి ఫొటో)
2016లో కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.
2018లో తెలుగు సినిమాకు పరిచయమైంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాలో హీరోయిన్గా చేసింది.
ఇటీవలి సూపర్ హిట్ మూవీ పుష్పలో అల్లు అర్జున్‌కు జోడీగా మెరిసింది. శ్రీవల్లి క్యారెక్టర్‌తో రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది.