Jio Prepaid Plans: రోజుకు 2 జీబీ డేటా, ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే
జియో 249 రూపాయల ప్లాన్ అన్నింటికంటే తక్కువ. ఇది 23 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
జియో 299 రూపాయల ప్లాన్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన ప్రయోజనాలు ఓటీటీ తప్ప అన్నీ లభిస్తాయి.
జియో 388 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2జీబీ టేడా లభిస్తుంది. మొత్తం 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
జియో 398 రూపాయల ప్లాన్ ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఈ ప్లాన్‌తో సోనీలివ్, జీ5, డిస్కవరీ వంటి సబ్‌స్క్రిప్షన్లు అందుతాయి.
జియో 533 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ ఇది. 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ రీఛార్జద్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ ఇలా అన్నీ ఉంటాయి. ఫ్రీ ఓటీటీ మాత్రం లభించదు.