శాంసంగ్‌ గెలక్సీ S9, S9 ప్లస్ ఫోన్లు

Tue, 06 Mar 2018-4:59 pm,

బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఉంచిన గెలక్సీ S9, S9 ప్లస్ మొబైల్ ఫోన్లు

ఫోన్ ఫీచర్లు: ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ అపర్చర్, స్లో మోషన్ వీడియో ఆప్షన్లు ఉన్నాయి. 

 

ఎస్9 ప్రత్యేకతలు: 3,000 mAh బ్యాటరీ, 5.8 అంగుళాల స్క్రీన్

ఎస్9ప్లస్  ప్రత్యేకతలు: 3,500 mAh బ్యాటరీ, 6.2 అంగుళాల స్క్రీన్

రెండు ఫోన్లకు 8 MP ఫ్రంట్ కెమరా, 12 MP రేర్ కెమరా 

ప్రత్యేకతలు: ఫింగర్ ప్రింట్ స్కానింగ్, వైర్లెస్ చార్జింగ్ సిస్టం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link