Samyuktha Menon: గోల్డ్ కలర్ శారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న సంయుక్తా మీనన్..

Fri, 16 Aug 2024-10:27 am,

సంయుక్తా మీనన్..అలియాస్ సంయుక్తా.. పేరుకు కేరళ భామ  అయిన..టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది.

 

సంయుక్తా మీనన్ చదవు విషయానికొస్తే.. అంతేకాదు ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది. మలయాళీ భామ అయినా.. తెలుగులో ఈమె యాక్ట్ చేసిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసినవే ఉన్నాయి.

అలా మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చూపెడుతోంది. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్‌లా మారింది సంయుక్తా మీనన్. త్వరలో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

సంయుక్తా మీనన్  2016లో మలయాళంలో తెరకెక్కిన 'పాప్ కార్న్‌'మూవీతో హీరోయిన్ గా సిల్వన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది

తెలుగులో సంయుక్తా మీనన్ యాక్ట్ చేసిన ఫస్ట్  సినిమా 'బింబిసార'.. కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'.. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link