Saturn Rise: శని ఉదయించడం ప్రభావం ఈ 4 రాశులకు ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగావకాశాలు

Wed, 06 Sep 2023-9:13 pm,

వృషభ రాశి

వృషభ రాశి జాతకులపై శని గ్రహం కటాక్షం సదా ఉంటుంది. ఈ రాశి జాతకుల పని పూర్తవుతుంది. ఆకశ్మిక లాభం కలగవచ్చు. ఉద్య ఉద్యోగావకాశాలు ఉంటాయి.

శని గ్రహం అస్తమయ స్థితి నుంచి ఆగస్టు 15, 2023 న జాగృతావస్థలోకి చేరింది. శని ఉదయం అంటే కీలకమైన మార్పు. దీని ప్రభావం మొత్తం 12 గ్రహాలపై పడుతుంది.  ముఖ్యంగా 4 రాశులపై ఉంటుంది.

తుల రాశి

శని గ్రహం ఉదయించడం అంటే తులా రాశి జాతకులకు  చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి జాతకులకు సుఖ సంతోషాలు, ధనలాభం కల్గించనుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.

మిధున రాశి 

మిధున రాశి జాతకులకు అదృష్టంగా తోడుగా ఉంటుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపారులకు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

మేష రాశి

శని గ్రహం జాగృతావస్థలో ఉండటం వల్ల మేష రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. ఈ రాశి జాతకుల కోర్కెలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనులు పూర్తవుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link