Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అరుదైన ఫొటోలు.. భావోద్వేగానికి లోనైన కేసీఆర్
Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి నివాళులర్పించి భావోద్వేగానికి లోనైన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
Lasya Nanditha: స్నేహశీలిగా ఉంటూ ఇప్పుడిప్పుడే అందరి ప్రశంసలు పొందుతున్న లాస్య నందిత హఠాన్మరణం తెలంగాణను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Lasya Nanditha: లాస్య నందితకు రాజకీయంగా అండదండగా నిలిచిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
Lasya Nanditha: తండ్రి సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.
Lasya Nanditha: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో లాస్య నందిత ప్రత్యేక అనుబంధం. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ టికెట్ లాస్య నందితకు ఇచ్చిన కేసీఆర్.
Lasya Nanditha: తండ్రి సాయన్న మాదిరి లాస్య నందిత ఎమ్మెల్యే పదవిలోనే మరణించారు. తండ్రి రాజకీయ వారసురాలిగా ఎదుగుతున్న లాస్య నందిత.
Lasya Nanditha: రెండు నెలల నుంచి ఆమెను వెంటాడుతున్న మృత్యువు. తరచూ ఏదో ప్రమాదం బారినపడుతున్న లాస్య నందిత చివరకు రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.
Lasya Nanditha: నిత్యం ప్రజలతో మమేకమవుతూ కంటోన్మెంట్ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే లాస్య నందిత.
Lasya Nanditha: ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య నందిత మృతితో కంటోన్మెంట్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.