Shani Gochar: ఈ రాశుల వారిపై శనీశ్వరుడి అశుభ దృష్టి తొలిగింపు.. ఇకపై ఈ రాశుల వారికీ అన్ని శుభాలే..

Mon, 07 Oct 2024-5:31 pm,

శనీశ్వరుడు శుభ స్థానంలో ఉన్నపుడు మంచి ఫలితాలను అందిస్తాడు. శనీదేవుడు రాహువుకు సంబంధించిన శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ పరిణామాల వలన కొన్ని రాశుల పై శని దేవుడు అశుభ దృష్టి పూర్తిగా తొలిగిపోనుంది.

రాహువు నక్షత్రంలో శనిదేవుడు ఈ యేడాది చివరి వరకు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశుల వారికీ శని మహర్దశ కారణంగా అన్ని శుభాలే జరగనున్నాయి.

మేషరాశి..

శని దేవుడు, రాహు నక్షత్ర సంచారం వల్ల మేస రాశి వారికి పెద్దల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో ఆకస్మిక లాభం కలగనుంది.  అంతేకాదు వైవాహిక జీవితంలో  జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇదే మంచి తరుణం.

తులా రాశి.. శతభిషా నక్షత్రంలో శని దేవుడు నక్షత్ర మార్పు తులా రాశి వారికీ గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కుంటుంబలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అంతేకాదు మీ చిరకాల స్వప్నం నెరవేరే అవకాశాలున్నాయి.

కుంభ రాశి.. శనీశ్వరుడు రాహువు నక్షత్ర సంచారం వలన ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలు అవుతాయి. అంతేకాదు ఈ రాశుల వారీ జీవితంలో సంపద వెల్లివిరిస్తుంది. ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడతాడు. 

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్యులు, ఇంటెర్నెట్ చెప్పిన విషయాలను మాత్రమే ప్రస్తావించాము.మతపరమైన అభిప్రాయాల ఆధారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link