Shivani Narayanan Hot Pics: శివాని నారాయణన్ హాట్ ట్రీట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
శివాని నారాయణన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లేవ్ లెస్ టీషర్ట్ లో అందాలు ఆరబోశారు. శివాని పిక్స్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే శివాని నారాయణన్.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. శివాని పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తాయి.
రియాలిటీ షో 'బిగ్ బాస్' తమిళ్ నాల్గవ సీజన్‌లో శివాని నారాయణన్ పాల్గొన్నారు. సీజన్ 4లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. చివరి వారానికి ముందు ఎలిమినేట్ అయ్యారు.
2016లో ఓ టీవీ సిరీస్‌లో హీరోయిన్‌గా శివాని నారాయణన్ అవకాశం దక్కించుకున్నారు. 2019లో తమిళ సీరియల్ రెడ్తై రోజాలో కూడా నటించారు. దాంతో శివాని పేరు మార్మోగిపోయింది.
2001 మే 5న శివాని నారాయణన్ చెన్నైలో జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన శివానీ.. ఆపై మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. రెండు వాణిజ్య ప్రకటనలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.