Shraddha Das: అందాలతో ఆగం ఆగం చేస్తున్న శ్రద్ధా దాస్‌.. మరి ఇంతగానా..

Sun, 10 Mar 2024-7:59 pm,

హాట్ బ్యూటీ  శ్రద్ధా దాస్‌ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ను ఒలకబోస్తూ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.   

శ్రద్ధా అందాలు ఎంత ఆరబోసిన ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఈబ్యూటీ గ్లామర్ డోస్ మరింత పెంచింది.   

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ తెలుగు తెరకు పరిచయమైంది.  

ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి హిట్  సినిమాల్లో నటించింది.     

ఆఫర్స్ తగ్గడంతో గతంలో ఈ బ్యూటీ ఈటీవీ డ్యాన్స్ షో 'ఢీ'లో జడ్డిగా వ్యవహారించారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link