Shraddha Das Photos: ఆ `కాళ్ల`ను పట్టుకు వదలనంటూ శ్రద్దా హాట్ షో.. ఈ రేంజ్ ట్రీట్ ఎప్పుడూ చూసుండరు!

Thu, 30 Mar 2023-6:49 am,

తెలుగువారికి శ్రద్దా దాస్ అనేపేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. చాలా కాలం క్రితమే ఆమె హీరోయిన్ గా లాంచ్ అయింది.

 

శ్రద్దా దాస్ కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా బాగానే రాణించింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అవకాశాలు తక్కువ అయ్యాయి. 

 

శ్రద్దా దాస్ ఇతర బాషల మీద దృష్టి పెట్టినా ఎందుకో కానీ అవేమీ ఆమెకు పెద్దగా వర్కౌట్ అవలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీ, టీవీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టింది.

 

ముఖ్యంగా తెలుగులో ప్రసారం అయ్యే డీ షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తూ తెలుగు వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

 

   

ఆమె డీ షో కోసం హాట్ షో కూడా చేస్తోంది. దానికోసమే తాజాగా ఆరెంజ్ కలర్ బ్లేజర్ ధరించి రెచ్చిపోయింది. ఒక పక్క దైస్ షో చేస్తూనే మరో పక్క ఎద అందాల ట్రీట్ ఇచ్చేసింది చూడండి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link